స్మార్ట్ వాచీలు ఫోన్లు పరీక్ష కేంద్రాలలో అనుమతి లేదు ఎస్ఐ ప్రేమ్ కుమార్..
ప్రకాశం జిల్లా ,కొండేపి మండలం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, చాణుక్య జూనియర్ కళాశాల ప్రభుత్వ హైస్కూల్ నందు మొత్తం సుమారుగా 540 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు .పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు స్మార్ట్ వాచీలు ,
ఫోన్లు లోపలికి ఏమైనా తీసుకెళ్తున్నారా అని పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0