నైతిక పతనం.. సంపాదన దాహం.. జూదరును పట్టుకున్న పోలీసులు
1.
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ లోని ఎస్వి లాడ్జిలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు సింగరాయకొండ ఎస్సై బి మహేంద్ర వారి సిబ్బంది అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా పేకాట ఆడుతున్న 6 గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20,300రూ నగదు 7 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0