భక్తులతో కిటకిటలాడిన కామేపల్లి శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం...
ప్రకాశం జిల్లా ,జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో కొలువుతీరి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం నందు ఆదివారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈవో బైరాగి చౌదరి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0