చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
దరిశి మండలం పోతవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడంతో పాటు వర్మి కంపోస్ట్ ను తయారు చేస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0