సోమరాజు పల్లి లో శివాలయ ప్రతి స్థాపనకు రండి..
1/5/2026 వ తేదీన సోమరాజు పల్లి దండుబాట వద్ద శివాలయ ప్రతి స్థాపన కార్యక్రమం జరుగు కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామిని, మరియు మారి టైం బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య నారాయణ ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వెలుగుల సింగయ్య సోమరాజు పల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు శీలం సుబ్రహ్మణ్యం చంటి మరియు బిపిసి ఛానల్ వైస్ చైర్మన్ నర్రా రాంబాబు , రాజశేఖర్ మరియు కొండేపి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని కురపురెడ్డి సుబ్బారావు మరియు శీలం వెంకట్రావు మరియు జనసేన పార్టీ నాయకులు రాజేష్ , చిన్న మరియు సోమరాజు పల్లి గ్రామ నాయకులు పాల్గొనడం జరిగింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0