పాత సింగరాయకొండ లో లక్ష తులసి పూజ
ప్రకాశం జిల్లా ,సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ లోని కొలువుతీరు ఉన్న శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ క్షేత్రం వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా లక్ష కుంకుమ పూజ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ప్రముఖ న్యాయవాది సన్నిబోయిన శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొని అంతా మంచి జరగాలని కోరుకున్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0