అర్హాన్ పుట్టినరోజు సంధార్భముగా అన్నా క్యాంటీన్లో టిఫిన్ మరియు అన్నదాన కార్యక్రమం
సయ్యద్ అహమ్మద్ కుమారుడు సయ్యద్ అర్హన్ పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో టిఫిన్ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ కే ఎస్ దాని, పి సల్మాన్ ఖాన్, పాల్గొనూరు తదితరులు పాల్గొని సేవా కార్యక్రమంలో సహకరించారు. సమాజానికి సేవ చేయాలనే మంచి సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి సందేశాన్ని పంచుతూ, మానవత్వాన్ని చాటుతున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0