శ్రీ చెట్టు మహాలక్షమ్మ దేవస్థానం 28 వ వార్షికోత్సవం
KVS NEWS//ప్రకాశం జిల్లా , సింగరాయకొండలో రైల్వే రోడ్ నందు కొలువు తీరిన శ్రీ చెట్టు మహాలక్షమ్మ దేవస్థానం 28 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.పూలతో సుందరముగా అలంకరించి అభిషేకాలు, పుష్పయాగం నిర్వ్హించారు .తదనంతరం శ్రీనివాస కళ్యాణములో భక్తులు పెద్ద సంక్యలో పాల్గొన్నారు
What's Your Reaction?






