మన మతం మానవత్వం...మన కులం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ కందుకూరు రోడ్డు సెంటర్లో ఉన్న వైయస్సార్ విగ్రహం వద్ద- కార్యకర్తలు, అభిమానులు నాయకులు కొండేపి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆదిమూలపు సురేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తప్ప మనకు వేరే ఎజెండా లేదని కోరికలు లేవని ఆయనను సీఎం కుర్చీలో కూర్చుంటేనే మనందరికీ సంతోషమని అన్నారు మన మధ్య భేద భావాలు కుల వైషమ్యాలు సామాజిక వైషమ్యాలు ఉండకూడదని, పెట్టుకోవద్దని ఈ సందర్భంగా పార్టీ కార్డర్కు సూచించారు. అందరం కలిసికట్టుగా ఉండి ఒకే కులం ఒకే మతం అన్న నినాదంతో పనిచేయాలని అన్నారు
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0