నరసింహ స్వామి దేవస్థానం లో ఉగాది సందర్భంగా అక్షరాబ్యాసం..

Mar 18, 2026 - 13:54
 0  18
1 / 1

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో కొలువుతీరి ఉన్న శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నందు గురువారం ఉగాది సందర్భంగా ఉదయం 10 గంటలకు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమం జరుగును సాయంత్రం ఐదు గంటలకు పంచాంగ శ్రవణం తదుపరి కల్యాణం జరుగునని దేవస్థానం చైర్మన్ శ్రీ సన్నిబోయిన శ్రీనివాసులు నాయుడు కార్యనిర్వాహన అధికారి పి కృష్ణవేణి అన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0