సింగరాయకొండ లో సీతా రాముల కల్యాణం కు ముందు పసుపు దంచి, నలుగు పెట్టి స్నానాలు, అభిషేకాలు..
ప్రకాశం జిల్లా,సింగరాకొండ రైల్వే రోడ్ లో వేంచేసియున్న కోదండరామ స్వామి దేవస్థానం నందు 26-3-2026 వ తేదీగురువారం స్వామివారికి, అమ్మవారికి శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణంలో భాగంగా మహిళలు చేత పసుపు దంచే కార్యక్రమం,తదుపరి నలుగు పెట్టె్ కార్యక్రమం,మంగళ స్నానాలు, పంచామృతాలతో అభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తదుపరి తీర్థప్రసాద వితరణ చేశారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0