పారిశుద్ధ్యం, త్రాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన శిక్షలు తప్పవు కలెక్టర్ ..
పారిశుద్ధ్యం, త్రాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్పష్టం చేశారు ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు మరింత దృష్టి పెట్టినట్టు ఆయన చెప్పారు పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి దర్శి మండలంలోని పోతవరం గ్రామంలో నిద్రించిన కలెక్టర్ శనివారం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు గ్రామంలో పారిశుధ్య నిర్వహణ త్రాగునీటి సరఫరా చేస్తున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు గ్రామస్తులతో మాట్లాడి ఈ సేవలతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0