స్కూలుకు వెళ్లే విద్యార్థులకు ముస్తాబు పథకం
పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా దరిశి మండలం పోతవరం గ్రామంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్కూలుకు వెళ్లే విద్యార్థులతో మాట్లాడారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎందుకోసమే ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు గోళ్లు పెంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0