సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా అన్నా కాంటీన్ లో అల్పాహారం..
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్ లో చంద్రబాబు దంపతులు స్వయంగా అల్పాహారం వడ్డించి, అనంతరం వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అన్న క్యాంటీన్ల ఒకరోజు ఖర్చు 76 లక్షల ను నారా భువనేశ్వరి విరాళంగా ఇచ్చారు. దీని ద్వారా రాష్ట్రంలోని 269 అన్నా క్యాంటీన్లో నేడు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హ్యాపీ బర్తడే సీఎం సార్ అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1