భీష్మ ఏకాదశి సంధార్భముగా సింగరాయకొండ లోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Jan 30, 2026 - 16:36
Jan 30, 2026 - 16:38
 0  3
1 / 1

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ, రైల్వే రోడ్డులోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానమునందు గురువారం నాడు భీష్మ ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ ,ఆంజనేయ స్వామికి తమలపాకులతో సహస్రనామం , అరటి పండ్లతో అష్టోత్తరం ఘనంగా నిర్వహించారు.

 తదనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0