దివ్యాంగులకు మార్చి 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల & వయో వృద్ధుల సంక్షేమ మరియు స్వర్ణ గ్రామం& స్వర్ణ వార్డు శాఖామాత్యులు డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంద్రధనుస్సు'లో భాగంగా దివ్యాంగులకు మార్చి 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం,సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, దివ్యాంగుల సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ...
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0