కొండపి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..
కొండపి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మండల ఎంపీడీవో రామాంజనేయులు పెట్లూరు డాక్టర్ అనూష సిడిపిఓ సుశీల దేవి సూపర్వైజర్ విక్టోరియా రాణి జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు ఈ వేడుకలలో అంగన్వాడీ టీచర్లు ఆటపాటలతో వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో మండల సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆరోగ్యశాఖ ఆషా వర్కర్ లు అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0