జి.ఎస్.కే అధినేత గంజి ప్రసాద్ సోజన్యంతో రంజాన్ ఇస్తార్ సలాడ్ పంపిణీ...

Mar 13, 2026 - 14:37
 0  42
1 / 1

ప్రకాశంజిల్లా, సింగరాయకొండ మండలం లోని మసీదులకు శుక్రవారంనాడు జి.ఎస్.కే అధినేత గంజి ప్రసాద్ సోజన్యంతో రంజాన్ ఇస్తార్ విందులో భాగంగా చేసుకునే ఆరోగ్యకరమైన ఫ్రూట్ సలాట్ ను అంద చేశారు. ఈ కార్యక్రమంలో కాక శ్రీను, మేకల అంకారావు, మేకల మల్లికార్జున, బక్కమంతుల సుబ్బారావు, చల్లా శ్రీను పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0