నిఘా పెంచారు ..సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగను పట్టుకున్నారు

Apr 1, 2026 - 14:44
 0  37

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ లో ఇటీవల జరిగిన దొంగతనం కు సంబంధించి ముద్దాయిని పట్టుకున్నట్టు సింగరాయకొండ ఎస్సై బి మహేంద్ర తెలిపారు. చీమకుర్తి మండలం చీమకుర్తి గ్రామం కు చెందిన తన్నీరు శ్రీ హరి బాబు 21 సంవత్సరములు సింగరాయకొండ లోని రాఘవయ్య కాలనీకి చెందిన తువ్వాది అనిల్ ఇంటిలో చేసిన దొంగతనంకు సంబంధించి ఈ ముద్దాయిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయల సొత్తును నేరానికి ఉపయోగించిన పరికరములను స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరు పరచినట్టు తెలిపారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0