జాతీయరహదారిపై కారు బోల్తా..పలువురికి గాయాలు..కారు దగ్ధం
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ NH16 పై మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు నుండి హైదరాబాద్ కు వెళుతున్న కారు బొల్తా పడి పలువురు కి గాయాలై కారు దగ్ధమైంది.
విషయం తెలుసుకున్న సింగరాయకొండ si B. మహేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని కారులో ప్రయాణిస్తున్న పలువురిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు.
మండుతున్న కారును ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని మంటలను ఆపారు ప్రాణహాని ఏమీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0